హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సరఫరాలో కీలకమైలురాయి

KNR: కరీంనగర్ సర్కిల్‌లో విద్యుత్ సరఫరాలో కీలక మైలురాయి నమోదైంది. 82 సబ్ స్టేషన్లలో RTFMSను స్కాడాతో అనుసంధానించి 100% పూర్తి చేసినట్లు టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలో 1,005 సబ్ స్టేషన్లు పూర్తయ్యాయని, మిగిలిన 419 రెండు నెలల్లో పూర్తవుతాయన్నారు. దీంతో అంతరాయాల గుర్తింపు వేగవంతమవుతుందన్నారు.