PPM: కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి ఆదేశాలమేరకు కమిషనర్ సూచనలతో నిన్న కొత్తవలసలోని 3వ వార్డు సచివాలయం పరిధిలో “మన వీధి - మన బాధ్యత”, “మన్యం మర్యాద” కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. సచివాలయ సిబ్బంది స్థానికులతో సమావేశమై మాట్లాడారు. మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేశారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మన పరిసరాలు.. మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి'


