హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు'

SKLM: జిల్లాలోని 30 మండలాల పరిధిలో ఉన్న HM, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి అక్టోబర్ 12-16 వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని డీఈఓ ఏ.రవిబాబు నిన్న ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలోని జిల్లా వైద్య మండలి ద్వారా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మండలాల వారీగా కేటాయించిన తేదీలలో ఉపాధ్యాయులు హాజరు కావాలని కోరారు.