శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 182 పరుగులు చేసింది. లహిరు ఉడార (91) రాణించారు. అనంతరం పాక్ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (89), మాజ్ సదఖత్ (50) చెలరేగి ఆడటంతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది.
క్రీడలు
లంకతో తొలి టీ20లో పాకిస్తాన్ విజయం


