ATP: కుందుర్పి మండలం తమ్మయ్యదొడ్డిలో ఉంటున్న 60 కుటుంబాల ప్రజలు వందేళ్లుగా కోడి మాంసం, గుడ్లు తినడం లేదు. గతంలో ప్లేగు, కలరా వ్యాధులు విజృంభించడంతో.. వ్యాధి తగ్గితే కోడి మాంసం, గుడ్లు తినబోమని గ్రామ దేవత ముత్యాలమ్మకు మొక్కుకున్నారట. మొక్కు తర్వాత వ్యాధి పూర్తిగా తగ్గిపోయి అందరూ క్షేమంగా ఉన్నారని ఇక్కడి ప్రజల నమ్మకం.
ఆంధ్రప్రదేశ్
వందేళ్లుగా చికెన్, ఎగ్స్ తినని ఊరు.. కారణమిదే!


