VSP: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న జయశీలన్ అనే వ్యక్తిని అల్లూరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 3కిలోల గంజాయిని పొట్టకు చుట్టి టేపులతో అతికించుకుని బస్సులో ప్రయాణించాడు. అనుమానం వచ్చిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, గంజాయితో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ గఫూర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పొట్టకు గంజాయి చుట్టుకుని ప్రయాణం.. చివరకు!


