హైదరాబాద్: 28°C
క్రీడలు

షై హోప్ అరుదైన రికార్డు

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకం (102*) బాదిన విండీస్ కెప్టెన్ షై హోప్, టీ20 అంతర్జాతీయాల్లో వెస్టిండీస్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో చేరాడు. ఈ జాబితాలో ఎవిన్ లూయిస్ (125*) ప్రథమ స్థానంలో ఉండగా, జాన్సన్ చార్ల్స్ (118), క్రిస్ గేల్ (117, 100*), రోవ్మన్ పవెల్ (107) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.