హైదరాబాద్: 28°C
వార్తలు

ఉచిత శిక్షణ.. నేడే చివరి తేదీ

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షలకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. స్టడీ సర్కిల్ నిబంధనలు, రిజర్వేషన్ రోస్టర్, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని సంచాలకులు డాక్టర్ కె. జగన్ మోహన్ తెలిపారు. దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది.