PPM: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల విధులకు పోలీస్ సిబ్బంది సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలని జిల్లా అదనపు ఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు సూచించారు. SP ఆదేశాల మేరకు ఎలక్షన్ సెల్ సిబ్బందితో సమావేశమై ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
వార్తలు
'ఎన్నికలకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి'


