హైదరాబాద్: 28°C
వార్తలు

'పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత'

VZM: నెల్లిమర్లలో పారిశుద్ధ్య కార్మికులకు గ్లౌజులు, జాకెట్లు, విజిల్స్, పారిశుద్ధ్య పనిముట్లు, డస్ట్‌బిన్లను ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శుక్రవారం పంపిణీ చేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమన్నారు. వారి భద్రతకు అవసరమైన రక్షణ సామగ్రి అందించడం ప్రాధాన్యతతో కూడిన అంశమని పేర్కొన్నారు.