అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా మరో అరుదైన రికార్డు సాధించింది. 2026 క్యాలెండర్ ఇయర్‌లో భారత జట్టు ఇప్పటివరకు 311 సిక్సర్లు బాదింది. ఈ క్రమంలోనే గతంలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో బాదిన అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలుకొట్టింది. 2022లో టీమిండియా ఆడిన టీ20ల్లో 289 సిక్సర్లు బాదింది. తాజాగా భారత్ తన రికార్డును తానే బద్దలు కొట్టడం విశేషం.
క్రీడలు
టీమిండియా అరుదైన రికార్డు


