భారత్‌తో జరిగిన రెండో టీ20లో విండీస్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత భారత్ 249/5 భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో కెప్టెన్ హోప్ (102*), రూథర్‌ఫోర్డ్ (84) చెలరేగడంతో విండీస్ విజయం సాధించింది. భారత బౌలర్లలో మయాంక్ 3 వికెట్లు తీశారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది.
క్రీడలు
హోప్ సెంచరీ.. చిత్తుగా ఓడిన భారత్


