వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 2026 క్యాలెండర్ ఇయర్‌లో 50 సిక్సర్లు పూర్తి చేసుకున్న ఇషాన్.. సూర్యకుమార్, అభిషేక్ శర్మ సరసన చేరాడు. 2022లో సూర్యకుమార్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో 68 సిక్సర్లు, అభిషేక్ శర్మ 2026లో 63*, 2025లో 54 సిక్సర్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
క్రీడలు
ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు


