CTR: స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలనే వైఎస్సార్‌సీపీ కుట్రలు ఫలించలేదని చిత్తూరు MLA గురజాల జగన్మోహన్ అన్నారు. SIR ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చినట్లు తెలిపారు. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, ఎన్నికలకు ఆటంకం ప్రజా ప్రయోజనాలకు విఘాతమని కోర్టు వ్యాఖ్యానించడం ఆ పార్టీకి చెంపపెట్టన్నారు.
ఆంధ్రప్రదేశ్
YCP కుట్రలు ఫలించలేదు: ఎమ్మెల్యే


