AKP: యువజన సర్వీసుల శాఖ, సెట్విస్ ఆధ్వర్యంలో రేబాక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించారు. జానపద గేయాలు, నృత్యాలు, నుక్కడ్ నాటక్, పెయింటింగ్, కవిత్వం అంశాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలకు యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం. రమ్య, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు


