హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలకు ముందే అధికారులను బదిలీ చేయాలి'

SKLM: స్థానిక ఎన్నికలకు ముందే మంత్రి అచ్చెన్నాయుడుకు అనుకూలంగా ఉన్న రెవెన్యూ, పోలీసు అధికారులను బదిలీ చేయాలని వైసీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ డిమాండ్ చేశారు. శుక్రవారం సంతబొమ్మాళిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారులు వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బదిలీ చేయకుంటే టెక్కలిలో ర్యాలీ చేస్తామని హెచ్చరించారు.