GNTR: గుజ్జనగుండ్ల విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్వహణ, చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ హుసేన్ ఖాన్, డీఈఈ గురవయ్య తెలిపారు. గుజ్జనగుండ్ల, ఎస్వీఎన్ కాలనీ, జేకేసీ నగర్, తారకరామ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ కోత.. వేళలివే


