PPM: అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాల్లో భాగంగా DMHO డాక్టర్ పి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో డివిఎమ్ఎమ్ ఉన్నత పాఠశాలలో ‘ఆడపిల్లలను రక్షించండి’ అనే అంశంపై విద్యార్థినీ, విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రోగ్రాం అధికారులు డా వై. విజయ్ మోహన్, డా టి. జగన్ మోహనరావు, పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆడపిల్లల రక్షణ, సమాన హక్కులపై అవగాహన సదస్సు


