MLG: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులపై సమగ్రఅంచనాలు సిద్ధం చేయాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ములుగు అ.కలెక్టర్ సంపత్ రావు పాల్గొన్నారు. పంటనష్టాలు, భూగర్భజలాలు, తాగునీటిసరఫరాను పరిశీలించి, ఉపాధి పనులు, ఫార్మ్ పాండ్స్, ఇంకుడుగుంతల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు
తెలంగాణ
వర్షాభావంపై సమగ్ర అంచనాలు సిద్ధం చేయాలి


