హైదరాబాద్: 28°C
తెలంగాణ

థాంగ్‌-టా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ప్రణీత్ నియామకం

NLG: జిల్లా థాంగ్‌-టా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా అంబటి ప్రణీత్ నియమితులయ్యారు. తెలంగాణ థాంగ్‌-టా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తాడెం రవి, ప్రధాన కార్యదర్శి రాజు జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. జిల్లాలో థాంగ్‌-టా క్రీడకు ప్రాచుర్యం కల్పించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేయనున్నట్లు అసోసియేషన్ పేర్కొంది.