SRPT: జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని రామస్వామిగుట్ట గృహ నిర్మాణ కాలనీలో ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్న ఈ కాలనీని అన్ని వసతులతో ఆదర్శ నివాస సముదాయంగా తీర్చిదిద్దాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దాలి: మంత్రి ఉత్తమ్


