హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే అత్యంత కీలకం: సీపీ

KMM: సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే అత్యంత కీలకమని ఖమ్మం సీపీ సునీల్ దత్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లులో విద్యార్థులకు నిర్వహించిన సైబర్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు.