హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్టీఐ ప్రజాస్వామ్యానికి ప్రాణాధారం: గవర్నర్

సమాచార హక్కు చట్టం కేవలం చట్టం కాదని, ప్రజాస్వామ్యానికి ప్రాణాధారమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల అన్నారు. రవీంద్రభారతిలో జరిగిన ఆర్టీఐ వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. ఆర్టీఐ దరఖాస్తులను సాధారణ కాగితాలుగా చూడకుండా, పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని అధికారులను కోరారు.