సంగారెడ్డి కలెక్టర్, SP ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్లో భాగంగా అక్టోబర్ 10న ఉదయం 10 గంటలకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు SP పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డి, జోగిపేట, జహీరాబాద్ కేంద్రాల్లో పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఆధార్ కార్డు, TGPLRB దరఖాస్తు ఫారంతో కేటాయించిన కేంద్రానికి సమయానికి చేరుకోవాలి.
తెలంగాణ
రేపు సంగారెడ్డి జిల్లాలో అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్: ఎస్పీ


