BHPL: సింగరేణి కంపెనీ స్థాయి క్రీడా పోటీల్లో భూపాలపల్లి ఏరియా క్రీడాకారులు ప్రతిభ చాటి పలు పతకాలు, టైటిళ్లు సాధించారు. గోలేటిలో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ పోటీల్లో దువ్వ అనూష ‘సింగరేణి బెస్ట్ స్ట్రాంగ్ ఉమెన్ 2026-27’ టైటిల్‌ను, జిమ్ కోచ్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి ‘సింగరేణి స్ట్రాంగ్ మెన్ 2026-27’టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
తెలంగాణ
సింగరేణి క్రీడల్లో సత్తా చాటిన భూపాలపల్లి యువకుడు


