రాంచి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్ (82) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ (43) రాణించాడు. చివర్లో శ్రేయస్ అయ్యర్ (40), తిలక్ వర్మ (44*) దంచికొట్టారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 3, షమార్ స్ప్రింగెర్ వికెట్ తీశారు.
క్రీడలు
రాంచీలో ర్యాంపేజ్.. భారత్ భారీ స్కోర్


