HYD: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), యూనిసెఫ్ ఇండియా సంయుక్తంగా బాలల సురక్షిత నగరంపై సమావేశం నిర్వహించాయి. కమిషనర్ డాక్టర్ జి. సృజన పాల్గొన్నారు. పిల్లల అభిప్రాయాలతో వీధులు, పాఠశాలలు, పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. బాలల హక్కుల సమన్వయానికి ప్రత్యేక సెల్‌ను ప్రారంభించారు.
తెలంగాణ
చైల్డ్ ఫ్రెండ్లీ సైబరాబాద్‌కు శ్రీకారం


