VSP: ఎంవీపీ రైతుబజార్‌ను శుక్రవారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డీడీ శ్రీనివాస కిరణ్ తనిఖీ చేశారు. డ్వాక్రా కౌంటర్లలో ఉల్లి, టమాటాలను, ప్రభుత్వ బియ్యం కౌంటర్లను, ఆర్వో ప్లాంట్‌ను పరిశీలించారు. రైతుల కార్డులు తనిఖీ చేసి, డీజీ రైతుబజార్ ఆన్లైన్ సేల్స్పై ఆరా తీశారు. వినియోగదారులకు అన్ని రకాల కూరగాయలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎంవీపీ రైతుబజార్లో ఆకస్మిక తనిఖీలు


