MHBD: వానాకాలం పంటల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించి, రైతులకు అవసరమైన సలహాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పంటల పరిస్థితులు, యాసంగి సాగు ప్రణాళిక, తాగునీటి సరఫరాపై సమీక్షించారు. నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలన్నారు.
తెలంగాణ
వానాకాలం పంటలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి..!


