BHPL: మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల వివిధ కారణాలతో మరణించిన గుర్రం సమ్మయ్య గౌడ్, కొల లక్ష్మి, దుప్పటి కొమురయ్య, మోలుగూరి సమ్మయ్య, చింతల బుచ్చిరెడ్డి, గడ్డం రాధమ్మ కుటుంబాలను మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి పరమర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు BRS పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలకు BRS అండగా ఉంటుంది: మాజీ MLA


