ప్రకాశం: పెద్దారవీడు మండలం తమ్మడపల్లిలో నిర్వహించిన ‘పల్లెనిద్ర’ కార్యక్రమంలో SI సైదుబాబు శుక్రవారం గ్రామస్థులకు అవగాహన కల్పించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యాలను సాధించాలని సూచించారు. దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, రైతులు విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు: SI


