హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మచ్చ బొల్లారం ఆర్‌యూబీ పనులు వేగవంతం చేయాలి'

MDCL: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మచ్చ బొల్లారం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తొలగించి, ప్రజలకు సురక్షిత రవాణా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.