AKP: నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ శుక్రవారం సాయంత్రం మాకవరపాలెం మండలంలో సమస్య ఆత్మక గ్రామాలను ఎస్సై దామోదర్ నాయుడుతో కలిసి తనిఖీ చేశారు. స్థానిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సీఐ రేవతమ్మ సమీక్ష నిర్వహించారు. పోలింగ్ ప్రశాంతంగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సెన్సిటివ్ గ్రామాలను తనిఖీ చేసిన రూరల్ సీఐ


