SRD: ఓటు చోరి పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని భవాని దేవాలయం వద్ద రాష్ట్రపతికి లేఖల కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. జగ్గారెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులు రాష్ట్రపతికి లేఖలను పంపించారు. కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనంత కిషన్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఓటు చివరి పై రాష్ట్రపతికి జగ్గారెడ్డి ఆధ్వర్యంలో లేఖలు


