హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముల్కనూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీలు చేసిన CP

HNK: వార్షిక తనిఖీలో భాగంగా, ముల్కనూరు పోలీస్ స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతా శుక్రవారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ పరిసరాలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను కమిషనర్ గారు క్షుణ్ణంగా పరిశీలించారు. DCP దార కవిత,ACP పింగిలి ప్రశాంత్ పాల్గొన్నారు.