హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

★ గుడివాడలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాము
★ స్థానిక ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: APSRTC ఛైర్మన్ నారాయణరావు 
★ పెడనలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్సై షేక్ బషీర్
★ ఉయ్యూరులో VRAల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేసిన జేఏసీ నాయకులు