BPT: రామాపురం తీరంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ బీచ్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. విద్యతో పాటు క్రీడల ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, విజేతలకు ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బీచ్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం


