SRCL: రాష్ట్రంలో వర్షపాతం లోటు నేపథ్యంలో కరువు పరిస్థితులను ముందుగానే అంచనా వేసి చర్యలు చేపట్టాలని సీఎస్ సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొన్నారు. మండలాల వారీగా పంట నష్టాలు, భూగర్భ జలాలు, తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని సూచించారు.
తెలంగాణ
వర్షాభావంపై అప్రమత్తం.. చర్యలకు ఆదేశం


