హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్వామి వారి ఆదాయ వివరాలు ఇవే

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్ రూ. 41,700, బ్రేక్ దర్శనాలు రూ. 54,300, కార్ పార్కింగ్ రూ. 1,09,000, VIP దర్శనాలు రూ. 50,550, ప్రసాదాలు రూ. 2,88,960, లీజులు రూ. 5,85,393 తదితర విభాగాల నుంచి మొత్తం రూ. 12,76,313 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు.