అన్నమయ్య: చిట్వేల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్‌కు చెందిన 9, 10వ తరగతి విద్యార్థినులు జాహ్నవి, బాలప్రియ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. వీరికి శిక్షణ ఇచ్చిన నాగలక్ష్మితో పాటు ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, ఎన్‌సీసీ అధికారి పసుపుల రాజశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయులు ఈశ్వర్ రాజు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు చిట్వేల్ విద్యార్థినులు


