KNR: రాష్ట్రంలో వర్షపాతం లోటుతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలను ముందుగానే అంచనా వేసి చర్యలు చేపట్టాలని సీఎస్ సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. పంట నష్టాలు, భూగర్భ జలాలు, తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని, ప్రతి గ్రామంలో ఉపాధి పనులు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులతో సమీక్షించి, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
తెలంగాణ
వర్షాభావ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి: సీఎస్


