JN: మిషన్ వాత్సల్య పథకం కింద చైల్డ్ హెల్ప్ లైన్ 1098లో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. 15న రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
తెలంగాణ
నిరుద్యగులకు గూడ్ న్యూస్..!


