NRPT: మాగనూరు మండల కేంద్రంలో దొంగలు ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. హోటల్ యజమాని ఎలిగండ్ల బాలరాజ్ ఇంట్లోని బీరువా తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి, రూ. 2 లక్షల నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో మాగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
ఇంటి తాళం పగలగొట్టి చోరీ


