హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చింతపల్లి ఆర్ఐటీఐలో కాన్వొకేషన్ వేడుక

ASR: చింతపల్లి ఆర్ఐటీఐలో శుక్రవారం కాన్వొకేషన్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఈఈ మాణిక్యం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కళాశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు షీల్డులతో పాటు నగదు ప్రోత్సాహక బహుమతులు అందించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలు పెంపొందించుకుని భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.