కోనసీమ: అమలాపురం ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నెలవారీ క్రైమ్ రివ్యూ సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూడేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని, రౌడీషీటర్లపై నిఘా పెంచి, పెండింగ్ వారెంట్లను అమలు చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలి: ఎస్పీ


