హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిధులు మంజూరు చేయాలనీ మంత్రికి వినతి..

MHBD: దుబ్బగూడెం నుంచి గంధంపల్లి వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రైన్ల నిర్మాణానికి రూ.4 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనలను ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, గంధంపల్లి కొత్తపేట సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ అందజేశారు. ప్రజల సౌకర్యార్థం, రహదారి భద్రత మెరుగుదలకు నిధులు మంజూరు చేయాలని కోరారు.