KKD: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూ యెన్సర్లుగా గుర్తింపు పొందిన బుద్ధ రాజు, నాగమణి దంపతుల్లో భార్య నాగమణి 5 నెలలుగా కనిపించకుండా పోయింది. కోటనందూరు మండలం బొద్దవరానికి చెందిన వీరికి ఒక బాబు ఉన్నాడు. భార్య ఆచూకీ తెలియక ఆందోళన చెందుతున్న రాజు, జాడ తెలిపిన వారికి రూ. లక్ష బహుమతి ప్రకటిస్తూ పోస్టర్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్
ఇన్‌ఫ్లూ యెన్సర్ అదృశ్యం.. జాడ చెబితే రూ.లక్ష బహుమతి


