HNK: ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్, జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణతో పాటు పలువురు సమాచార శాఖ అధికారులను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు ఘనంగా సన్మానించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్ పాల్గొన్నారు.
తెలంగాణ
అడిషనల్ డైరెక్టర్ జగన్‌కు సన్మానం


