MHBD: తొర్రూరు పట్టణంలోని 14వ వార్డు టీచర్స్ కాలనీలో మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజినీరాజశేఖర్ నివాసంలో బొడ్డెమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది ఆనవాయితీగా నిర్వహించే ఈ వేడుకల్లో కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగను అందరితో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని వైస్ చైర్మన్ తెలిపారు.
తెలంగాణ
వైస్ చైర్మన్ నివాసంలో బొడ్డెమ్మ సంబరాలు


