హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ రాయితీలు వినియోగించుకోవాలి'

PDPL: కూరగాయలు సాగు చేసే రైతులు ప్రభుత్వం అందించే సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి శ్యాం ప్రసాద్ సూచించారు. ఆయన ఇవాళ పెద్దపల్లి మండలం పెద్ద కల్వల గ్రామంలో మధుకర్ అనే రైతు 2 ఎకరాల పొలంలో సాగు చేస్తున్న కూరగాయల తోటను పరిశీలించారు. ప్రతిరోజు రూ. 4,000 నుంచి 5,000 పొందుతున్నాడని తెలిపారు. రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు.